AP: మొంథా తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా పనిచేయాలని ఆదేశించారు. మొంథా తుఫాన్ పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.