వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌తో US తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆ దేశ విపక్ష నేత, నోబెల్ అవార్డు గ్రహీత మరియా మచాడో ప్రశంసించారు. దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎడ్మండో గొంజాలేజ్కు మద్దతు పలికిన ఆమె, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్.. ‘మచాడోకు అధ్యక్షురాలు అయ్యేంత మద్దతు, గౌరవం లేదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.