AP: రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా.. రికార్డులు బద్దల కొట్టాలన్నా టీడీపీతోనే సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీ మొదటి గెలుపు ఒక చరిత్ర అని తెలిపారు. మూడు అక్షరాలు తెలుగవారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని చెప్పారు. మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని పేర్కొన్నారు. మూడు అక్షరాలంటే ఎన్టీఆర్.. అందరికీ తెలిసిందేనన్నారు.