విమానాల రద్దు అంశం పార్లమెంట్‌కు చేరింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. కాగా, గత రెండు రోజులుగా ఇండిగో విమానల్లో సాంకేతిక లోపంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.