ATP: ఇటీవల కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో గుత్తిలో మున్సిపాలిటీ అధికారులు కుక్కలను పట్టుకున్నారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. కుక్కలను పట్టి అనంతపురం నగరపాలక సంస్థకు తరలించి ఆపరేషన్ చేయిస్తామన్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి కుక్కలు బెడద ఎక్కువ మందిని ఫిర్యాదులు వచ్చాయన్నారు.