నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై కీలక అప్డేట్ వచ్చింది. 14రీల్స్ తమకు ఇవ్వాల్సిన రూ.28 కోట్లతో వడ్డీలో వెంటనే రూ.50% చెల్లించాలని ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బకాయిలు చెల్లించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు, ఇందుకోసం బాలయ్య, బోయపాటి తమ పారితోషికంలో కొంతభాగం వదులుకున్నట్లు టాక్.