GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, పరిశీలకులు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు.