కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో నిన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలపరిచే దిశగా తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కార్యకర్తలకు సూచనలు అందించారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.