NRPT: మాగనూర్, కృష్ణ మండలాల్లోని రైస్ మిల్లులపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పంతం శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అక్రమాస్తులు ఉన్నట్లు కేసు నమోదు కావడంతో ఈ దాడులు చేపట్టారు.