NGKL: అచ్చంపేట మండలం బుడ్డ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రామావత్ పార్వతి సీతారాంను గ్రామ ప్రజలు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ..గ్రామాభివృద్ధికి రూ.21 లక్షలు ఖర్చు చేసి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.