ఖమ్మం VDO’s కాలనీ ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌ను ప్లాస్టిక్ రహిత మార్కెట్‌గా మార్చుదామని ఎస్టేట్ ఆఫీసర్ శ్వేతా అన్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్లో ప్రజలు, వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ‘ప్లాస్టిక్ కవర్లు వద్దు.. క్లాత్ సంచులు ముద్దు’ అని తెలిపారు. జ్యూట్ లేదా క్లాత్ సంచులను వాడాలని కోరారు.