బీహార్‌లో ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్ ప్రాంతంలో NDA హవా కొనసాగుతోంది. సీమాంచల్‌లో సీఎం నితీశ్ కుమార్ కూటమి 25 సీట్లల్లో, MGB 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ప్రాంతంలో మజ్లిస్ పెద్దగా ప్రభావం చూపించకపోవడం గమనార్హం. అలాగే ఈ ఎన్నికల్లో వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కేవలం 2 సీట్లలోనే లీడింగ్‌లో ఉంది.