TG: HYD ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో ఇవాళ 12 అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ చర్చలో సంబంధిత శాఖల మంత్రుల ఆధ్వర్యంలో నిపుణులు, మేధావులు పాల్గొంటారు. రాష్ట్ర భవిష్యత్ ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగుపై నిర్ణయం తీసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీపై మాట్లాడుతారు.