ఢిల్లీ పేలుడు నేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్న SM ఖాతాలపై దృష్టిపెట్టాలని పోలీసులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఢిల్లీలో నిఘా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను నిర్ధిష్ట పరిమితికి మించి అమ్మకాలు చేపటొద్దని.. అమ్మకాలు, కొనుగోళ్లను డిజిటల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.