TG: రాజధాని పరిధి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశం జరగనుంది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. మూడు కార్పొరేషన్లలోని పరిస్థితులు, సమస్యలపై చర్చించనున్నారు.