AP: అభివృద్ధి పాలన ఎలా ఉంటుందో ఈ ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చూపించారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. గత ఐదేళ్లూ అరాచక పాలన నడించిదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా రాష్ట్ర వెళ్తుందని అన్నారు. ప్రతి నెలా 1వ తేదీన 100 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి, పోలవరాన్ని జగన్ గాలికి వదిలేశారని అన్నారు. స్కూళ్లలో నిర్వహించిన పీటీఎం సమావేశాలు చరిత్రలో నిలుస్తాయని వెల్లడించారు.