AP: రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విజయవాడను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలని VJA-తూర్పు MLA గద్దె రామ్మోహన్ అన్నారు. సినీ ఇండస్ట్రీ ఇక్కడకు వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆపై AP ఫిల్మ్ ఛాంబర్స్ ప్రెసిడెంట్ అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఎకరాలు కేటాయించి ఫిల్మ్ సిటీ అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు.