AP: గుంటూరులో సరస్ మేళాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల స్టాళ్లను సందర్శించారు. సరస్ మేళాకు గుంటూరు మిరపకాయను మస్కట్‌గా ఎంపిక చేశారు. కాగా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు సరస్ మేళా కొనసాగనుంది.