తమిళనాడు Dy.CM ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకంక్షలు చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి కొందరు సంకోచించారు. చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో? అనుకున్నారెమో. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’ అని అన్నారు. దీనిపై BJP నేతలు తీవ్రంగా స్పందించారు.