AP: సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాలు వాదనలు వినిపించనున్నారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో అనంతబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాకినాడ సర్పవరం పీఎస్లో ఈనెల 20న కేసు నమోదైంది.
Tags :