JGL: పేదల సొంతింటి కలలను నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం అయోధ్యలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.