కార్ల అగ్రగామి సంస్థ మారుతి సుజుకి కొత్త GST రేట్ల నేపథ్యంలో ధరలను తగ్గించింది. S-ప్రెస్సోపై రూ.1,29,600, ALTO K10 రూ.1,07,600, సెలేరియో రూ.94,100, డిజైర్ రూ.87,700, వ్యాగన్-R రూ.79,600, ఇగ్నిస్ రూ.71,300, స్విప్ట్ రూ.84,600, బాలెనో రూ.86,100, ఫ్రాంక్స్ రూ.1,12,600, బ్రెజ్జా రూ.1,12,700, గ్రాండ్ విటారా రూ.1,07,000, జిమ్నీ రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
Tags :