AP: సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు CM చంద్రబాబును కలిశారు. గొలిమి రామకృష్ణ నేతృత్వంలో గెలుపొందిన కార్యవర్గంను సీఎం అభినందించారు. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని హమీ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌కు ఉద్యోగులను సన్నద్ధం చేస్తామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తామని కార్యవర్గం తెలిపింది.