1. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. 2. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. 3. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. 4. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. 5. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 6. మహిళలకు పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. 7. శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది.