AP: ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే బాధ్యత తనదేనని తెలిపారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో టీడీపీ పార్టీ పుట్టిందని చెప్పారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్‌కు భద్రత అని వెల్లడించారు.