బంగ్లాదేశ్‌లోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు యూనస్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సంగీత, నృత్య ఉపాధ్యాయులను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయించింది. అయితే, దీనిపై బంగ్లా ఇస్లాం ఛాందసవాదులు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల పోస్టులను చేసింది.