మనం ఒక చిన్న మార్పుతో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు వంటల్లో వాడే సాధారణ ఉప్పుకు బదులు ఉప్పు ప్రత్యామ్నాయాలను వాడాలి. అంటే సోడియం క్లోరైడ్ స్థానంలో పోటాషియం క్లోరైడ్ ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు. దీంతోపాటు BP ఉన్నవారు తులసి, ఒరేగానో, జీలకర్ర, పసుపు, మిరపకాయ వంటివాటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగించాలి. నిమ్మ, నారింజ రసం ఎక్కువగా తాగాలి.