SDPT: ములుగు మండలంలో యువతిని పెళ్లి చేసుకుంటానని ఉదయ్ కిరణ్ శారీరకంగా అనుభవించాడు. ఆ విషయాన్ని బెదిరించి పవన్ కళ్యాణ్ లొంగదీసుకున్నాడు. యువతి ఆ విషయాన్ని దాచిపెట్టడంతో గత నెల 25న పెళ్లి చేశారు. యువతకి అత్తగారింటి వద్ద 8న కడుపునొప్పి రావడంతో ఏడు నెలల గర్భవతిగా తేలింది. ఈ విషయంలో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువురి పై కేసు నమోదు చేశారు.