TPT: శ్రీకాళహస్తీశ్వరాలయం దర్శనం వేళలో మార్పులు చేస్తున్నట్లు EO బాపిరెడ్డి తెలిపారు. ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీకమాసం సందర్భంగా ఆలయం తెరుచు వేళలు, అభిషేకాలులో మార్పులు చేస్తున్నట్లు తెలియాజేశారు. ఉదయం 4.15 గంటలకు గోపూజ, 4.30 సుప్రభాత సేవ, 5.00 మొదటి కాలభిషేకం, 6.00లకు 2వ అభిషేకం,10.00లకు 3వ అభిషేకం, సా. 3.30లకు ప్రదోషం, రా. 9 ఏకాంత సేవలు ఉంటాయి.