NLG: మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు శనివారం దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఒక మహిళ, ఒక విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు, రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.