పంచ భూతాలు భూమి, అగ్ని, ఆకాశం, నీరు, గాలి లేనిదే ఈ ప్రపంచం మనుగడ సాధించలేదు. అయితే ఇవి మనకు మనుగడ ఇవ్వడంతో పాటు కొన్ని గుణాలను నేర్పిస్తాయి. ★ భూమి: ఓర్పు, ప్రేమ★ గాలి: కదలిక★ అగ్ని: సాహసం, వెలుగు★ ఆకాశం: సమానత★ నీరు: స్వచ్ఛత
Tags :