TG: మేడారంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. జంపన్నవాగు నుంచి గద్దెల వరకు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేడారం జాతర నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Tags :