TG: రాష్ట్రంలోని టీచర్ల విదేశీ సందర్శనకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. నాలుగు బృందాల్లో 160 మందికి అవకాశం కల్పించింది. ఐదు రోజులపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్లో ఉపాధ్యాయుల బృందం పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ కమిటీ ఉపాధ్యాయుల ఎంపిక చేయనుంది.