VZM: బాలికలు చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె. విజయగౌరి అన్నారు. బొబ్బిలి ఎన్.జి.ఓ హోమ్‌లో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. బాలికలు చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. బాగా చుదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు.