AP: రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ముఖ్యమని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నదీ గర్భంలో కట్టడం లేదన్నారు. రాజధాని పనులు ముందుకుపోవద్దని రకరకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. మూడేళ్లలో రాజధానికి ఒక రూపు వస్తుందని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.