1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 2. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 3. గ్యాస్, అసిటిడీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. 4. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. 5. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 6. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. 7. కండరాల నొప్పులు, పంటి సమస్యలు తగ్గుతాయి. 8. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.