AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే సీమ ప్రజలు జగన్ను ఛీ కొట్టారని చెప్పారు. ఇంకా జగన్కు బుద్ధి రావడం లేదన్నారు. నీ హయాంలో కంటే కూటమి పాలనలో ఎన్టీఆర్ వైద్య సేవలు పెరిగాయని తెలిపారు. నీకు, చంద్రబాబుకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.