AP: CM చంద్రబాబు తమిళనాడులో NDA తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్లనున్నారు. హోసూరు, చెన్నై, కోయంబత్తూరు, ఆవడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హోసూరు సమీప తాలిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. ఆవడిలో రోడ్ షో నిర్వహించనున్నారు. మధురై-సాత్తూర్లో NDA అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజల్ని కోరనున్నారు.