TG: ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్‌ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరించారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.