కాశ్మీర్లో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై బలగాలు నిఘా పెట్టాయి. పంజుల్లా సలియా ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అటవీ ప్రాంతాన్ని CRPF బలగాలు జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.