AP: మంగళగిరి ఇప్పటంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గత ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు కూల్చేసిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రేపు బాధితులను స్వయంగా కలవనున్నారు.
Tags :