AP: పరిశ్రమల్లో పని గంటలు పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కార్మిక చట్టాల సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని CITU డిమాండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తామని మంత్రి చెప్పారంటే దానిని ఆమోదింపజేసుకుంటామని తెలపడమే అని ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం కార్మిక సంఘాలతో చర్చించకుండా నేరుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.