బ్లాక్ రైస్‌లో ప్రోటీన్స్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల బలహీనత, అలసటను తగ్గిస్తుంది. బాడీ డిటాక్స్ జరుగుతుంది. బ్లాక్ రైస్ ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహం ఉన్న వారు బ్లాక్ రైస్ తింటే మంచి ఫలితం ఉంటుంది.