1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. కడుపు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. 3. ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. 4. అధిక బరువుకు చెక్ పెడుతుంది. 5. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 6. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. 7. అల్జీమర్స్ సమస్యను నివారిస్తుంది.