పూజా ఖేడ్కర్ అనే యువతి తప్పుడు సర్టిఫికెట్లతో సివిల్స్‌కి ఎంపిక అయ్యింది. ట్రైనింగ్‌లో ఉండగా ఆమె చేసిన కొన్ని తప్పుల వల్ల ఫేక్‌గా సివిల్స్ సాధించిందని సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడి భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు సరిహద్దులను దాటి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 9వ తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణం సంచలనం సృష్టించింది. ఇక్కడ విద్యార్థినిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కొంతమంది మహిళలు అడవిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహం లోహంతో తయారు చేయబడింది.
గత కొద్ది రోజులుగా ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విచారణ చేపట్టగా ఆమె పెద్ద మోసానికి పాల్పడినట్లు తెలిసింది.
ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలోనే దాన్ని రష్యాలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ... సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంచరీ వీరులకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నించారు.
డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఒక్కగ్రాము డ్రగ్స్‌ని కూడా దేశంలోకి రానిచ్చేది లేదని తెలిపారు. ఈ విషయాలపై ఆయన ఏం మాట్లాడారంటే?
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీకి చెందిన వ్యాపారవేత్తపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సద్దాం సర్దార్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 33 మందికి గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బీహార్ లో రాజధాని పాట్నా తర్వాత బాగా అభివృద్ధి చెందుతున్న నగరం హాజీపూర్. ఈ పట్టణం పాదరక్షల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే నాణ్యమైన పాదరక్షలకు అంతర్జాతీయంగా పేరుంది.
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశించే విద్యార్థలకు నిర్వహించే పోటీ పరీక్ష నీట్‌లో పేపర్ లీక్ వివాదం గురించి తెలిసింది. ఈ క్రమంలో గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. వారి ఫలితాలు సైతం సోమవారం విడుదలయ్యాయి. దీంతో మొత్తం ర్యాంకులు మారిపోయాయి. మళ్లీ ఎలాంటి గందరగోళం తలెత్తకుండా రాష్ట్రాల వారిగా ఫలితాలను విడదుల చేయాలని ఎన్టీఏను సుప్రీం కోర్టు కోరింది.
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభండార్ లోపలికి గదిని అధికారులు గురువారం మళ్లీ తెరిచారు. అక్కడున్న విలువైన ఆభరణాలను తరలించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
హథ్రస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఉదంతం జరిగిన తర్వాత భోలే బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఆయన తిరిగి తన ఆశ్రమానికి వచ్చారు. ఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దారుణానికి ఒడిగట్టారు. వారు పెట్టిన బాంబు పేలడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ వీర మరణం పొందారు. మరిన్ని వివరాలను ఇక్కడ చదివేయండి.