నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్ద అవకతవకలు రుజువు కానందున ఈ పరీక్షను మళ్లీ నిర్వహించలేమని కోర్టు పేర్కొంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ కింద అందిస్తున్న 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు వస్తువులపై ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా ధరలు తగ్గే వస్తువుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్రబడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ కీలక అంశాలను వెల్లడించారు.
భారత్‌లో 2010 నుంచి 2020 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ముద్ర రుణాలు తీసుకోవాలని చూసేవారికి శుభవార్త. ఈ పథకం కింద లోన్ గరిష్ఠ పరిమితిని రూ.10లక్షల నుంచి 20లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బడ్జెట్‌ని మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందు నిర్మల సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు ప్రెసిడెంట్ నోరు తీపి చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంటులో వరుసగా ఏడోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
స్టాక్ మార్కెట్ లో లాభనష్టాలు సహజం. కానీ ఒక్కోసారి అవి ఊహాతీతంగా ఉంటాయి. 24 గంటల క్రితం అంబానీ కంపెనీ చేసిన ఒక ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో జరిగినా మార్పులవల్ల అంబానీ కంపెనీ భారీగా నష్టపోయింది. వివరాల్లోకి వెళితే ఇది కూడా చూడండి: Cloves : లవంగాలతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయిలా! మార్కెట్ వేల్యూ ప్రకారం దేశంలో అత్యధిక సంపన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనికి అధినేత ముకేశ్ అంబానీ. ఆసియా ఖండంలో అత్...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరింది. దీంతో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వికలాంగులైన ఐఏఎస్ అధికారులు అన్ని పనులు చేయలేరంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ట్విట్టర్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
నీట్ పరీక్షల విషయంలో ఏం జరుగుతోందో తెలియక దేశంలోని విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌లో పరీక్షల విధానం మోసపూరితంగా ఉందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే?
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందన్నారు.
జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త కుప్పలో విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.