• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Elections : నాలుగో విడతలో రికార్డు స్థాయిలో ఓటేయాలంటూ ప్రధాని పిలుపు

దేశ వ్యాప్తంగా నేడు సార్వత్రిక ఎన్నికలు నాలుగో విడత పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో అంతా ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

May 13, 2024 / 09:15 AM IST

Bomb Treat : ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులపై బాంబు దాడులు.. అలర్టైన పోలీసులు

రాజధాని ఢిల్లీలో మరోసారి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈసారి ఢిల్లీలోని స్కూళ్లకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులు, ఎయిర్‌పోర్టులను బాంబులతో దాడి చేస్తామంటూ బెదిరించారు.

May 12, 2024 / 07:38 PM IST

Haryana : సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం.. బలపరీక్ష కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి.

May 12, 2024 / 07:30 PM IST

Char Dham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. రావొద్దంటున్న పోలీసులు

చార్‌ధామ్‌కు ప్రయాణం మొదలైంది. మే 10న కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవబడ్డాయి. మే 12న బద్రీనాథ్ తెరుచుకున్నాయి. చార్ ధామ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు.

May 12, 2024 / 05:13 PM IST

ED Summons : జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలంకు ఈడీ సమన్లు.. మే 14న విచారణ

కాంగ్రెస్ ఎమ్మెల్యే, జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. మే 14న రాంచీలోని తన కార్యాలయంలో ఈడీ అతడిని విచారణకు పిలిచింది.

May 12, 2024 / 04:57 PM IST

Aravind Kejriwal : ఉచిత విద్య, వైద్యం.. చైనా నుండి భూమిని లాక్కుంటాం.. దేశానికి కేజ్రీవాల్ 10హామీలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విలేకరుల సమావేశంలో మరోసారి ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. మోడీ హామీకి పోటీగా ‘కేజ్రీవాల్ హామీ’ని ఉంచారు.

May 12, 2024 / 04:47 PM IST

Rajasthan : కాళ్లు కట్టి, మూత్రం తాగించి, ప్రైవేట్ పార్ట్స్‌పై లాఠీల వర్షం.. దళిత యువకులపై దారుణం

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని చౌహ్తాన్‌లో ఓ దళిత యువకుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వారిని బందీగా ఉంచి, దారుణంగా కొట్టి, మూత్రం తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

May 12, 2024 / 03:55 PM IST

Elections: ఎన్నికల్లో వేసే సిరా ఎలా తయారు చేస్తారు?

ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకి చేతి వేలిపై బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఈ ఇంక్ అంత తొందరగా చెదిరిపోదు. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు? ఎందుకు దీని మరక అంత తొందరగా పోదు? అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

May 12, 2024 / 01:39 PM IST

Voter Slip Download: ఓటర్ స్లిప్‌ రాలేదా.. అయితే ఇలా చేయండి!

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది ఓటర్ స్లిప్‌లు వస్తే మరికొందరికి రాకపోయుంటాయి. మీకు కూడా ఓటర్ స్లిప్‌లు రాకపోతే మొబైల్ నుంచి ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేలా తెలుసుకుందాం.

May 12, 2024 / 11:42 AM IST

Amit Shah : నో డౌట్ మూడో సారి మోడీ ప్రధాని కావడం ఖాయం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. అక్కడ శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు.

May 11, 2024 / 07:21 PM IST

Arvind Kejriwal: మోదీకి 75 ఏళ్లు నిండితే.. పదవీ విరమణ చేస్తారా?

మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

May 11, 2024 / 06:33 PM IST

Road Accident : అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో శనివారం రాష్ట్ర రహదారిపై ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

May 11, 2024 / 06:15 PM IST

Aravind Kejriwal : కేజ్రీవాల్ జైలుకు వెళ్లి కూడా రాజీనామా ఎందుకు చేయలేదంటే ?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం విలేకరుల సమావేశంలో గర్జించారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన పలు ఆరోపణలు చేశారు.

May 11, 2024 / 05:55 PM IST

Loksabha Elections : మూడో దశలో 65.68శాతం.. నాలుగు రోజుల తర్వాత విడుదల చేసిన ఈసీ

లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌లో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగిన ఒకరోజు తర్వాత ఎన్నికల సంఘం ఈ గణాంకాలను పత్రికా ప్రకటనలో విడుదల చేసింది.

May 11, 2024 / 05:40 PM IST

Encounter : బీజాపూర్ ఎన్ కౌంటర్.. 12మంది మావోల మృతదేహాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోలీసు సిబ్బంది మరోసారి భారీ చర్యలు చేపట్టారు. పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చారు. ఎన్నికలకు ముందు 29 మంది నక్సలైట్లను, ఇప్పుడు 12 మంది నక్సలైట్లను చంపడం ఈ ఏడాది ఎర్రదళంపై తీసుకున్న అతిపెద్ద చర్య.

May 11, 2024 / 05:23 PM IST