కోల్‌కతా వైద్య విద్యార్థిని రేప్ మరియు హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజా అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ కేసు ఆధారంగా, సీబీఐ, కోల్‌కతా పోలీసుల పై ఆరోపణలు చేస్తోంది. సీబీఐ తన దర్యాప్తును ఐదవ రోజున మొదలుపెట్టినట్లు పేర్కొంది, అప్పుడు పోలీసు విచారణలో అనేక మార్పులు జరిగాయని తెలిపింది. సోలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా, సీబీఐ తరఫున న్యాయస్థానంలో మాట్లాడుతూ, “సీబీఐ ఐదవ రోజ...
తమిళ ఇండస్ట్రీ కోలివుడ్ లోనే కాక యావత్ భారత దేశంలో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు విజయ్. నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టం అయిన జెండా ఆవిష్కారణకు నాశ్రీకారం చుట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ విజేత కలుగమ్’ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరించబోతున్న విజయ్, ఇప్పటికే ఈ పేరుతో గత ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని విజయ్ ప్ర...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాలలోని ప్రొఫైల్ పిక్చర్‌ను నల్ల రంగులో మార్చారు. RG కార్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని పై జరిగిన లైంగికదాడి మరియు హత్యకు సాలిడరిటీ చూపించేందుకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో, ఎన్నో సామాజిక మీడియా వినియోగదారులు కూడా అదే విధంగా నల్ల రంగులో ప్రొఫైల్ పిక్చర్స...
కోల్‌కతా RG కార్ మెడికల్ కాలేజీ- ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థిని పై లైంగికదాడి మరియు హత్య జరిగిన ఘటనపై సుప్రీం కోర్టు సుమోటో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ధర్నా కొనసాగుతున్న సందర్భంలో, సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి D.Y. చంద్రచూడ్ నేతృత్వంలో నడుస్తున్న బెంచ్ ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనగా నిరాహార దీక్షలు చేప...
ప్రభాస్, దీపికా పదుకునే కల్కి 2898 AD సినిమా ఇప్పుడు OTT వేదికలపై అందుబాటులోకి రానుంది. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ఆగస్టు 22న, ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుందంటూ ప్రకటించారు. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. Read Also: Kolkata Rape Caseలో ట్విస్ట్: CBI కి పేర్లు ఇచ్చిన తల్లిద...
కోల్‌కతా రేప్ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. RG కర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపిన ఘటన రాజకీయంగా పెను దుమారమే రేపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ఘటనకు సంఘీభావంగా ర్యాలీ చేసారు. బీజేపీ, NDA మిత్రపక్షాలు మాత్రం మమతా ప్రభుత్వం లో శాంతి భారతాలు కరువైనాయి అంటూ నిరశన జ్వాలలు రేపుతున్నారు. Read Also: Sabarmati Express Derail: పట్టాల పై భారీ వస్తువుపెట్టి ...
ఉత్తర ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 కోచులు పట్టాలు తప్పాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ – వారణాసి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి కి ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఆగష్టు 17 అర్ధరాత్రి సుమారు 2:30 గంటలకు ప్రమాదం సంభవించింది. ఇంజిన్ ముందు ఉండే క్యాటిల్ గార్డ్ ధ్వంసమైంది. Read Also: Kerala...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళలోని వైయనాడ్ జిల్లాలో తీవ్రమైన వరదల కారణంగా సంభవించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. కేరళ వాయనాడ్ వరదల్లో సుమారుగా 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. ఎంతోమంది ఆచూకీ నేటికీ తెలియకుండా పోయింది. కొన్ని ఊళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి… ఇంత భీకర వరదలు కేరళ చరిత్రలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అంటుంద...
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హై కోర్ట్ జూలై 1న కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆ పిటిషన్ ను సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. సోమవారం ఇది విచారణకు రానుంది. ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో రిమాండ్ లో ఉన్న కవిత బెయిల్ పై విడుదల అవుతారని BRS నేతలు భావిస్తున్నారు. […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 10) కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్యంగా ఇటీవల జరిగిన వరదలకు సంబంధించిన దుర్భర పరిస్థితులను పరీక్షించి, పరిశీలించడానికి జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కన్నూర్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని 11 గంటలకు చేరుకుంటారు. వాయనాడ్ అనేది ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం, కానీ వరదల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. Read Also: అందుకే నిశ్చితార్థం ...
40 సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణపతకం సాధించింది. లాండన్ 1984 లో సాధించిన స్వర్ణ పతకాన్ని గుర్తు చేస్తూ, ఇటీవంటి విజయం పాకిస్తాన్ క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పాక్ సాధించిన ఘనతకు ఆ దేశ అభిమానులు ఆనందోత్సాహంతో ఉన్నారు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ భారత్ కు చెందిన నీరజ్ చోప్రా విసిరిన 89. మీటర్ల జావెలిన్ ను అధిగమించాడు. 92. మీటర్లు విసిరి వరల్డ్ రికార...
బాంగ్లాదేశ్ లో శాంతి భద్రతుల ఆటంకం, నెలకొన్న అసమ్మతి, సంక్షోభం కారణాలుగా నేడు తాత్కాలిక ప్రధాని ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు అని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా ప్రకటించారు. బంగ్లా కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు 15 మంత్రులతో కూడిన ప్రభుత్వాన్ని మహమ్మద్ యూనస్ ఏర్పాటుచేయనున్నారు. Read Also: ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వండి, 2 వేల కుటుంబాలు రోడ్డున పడత...
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇటీవల రాష్ర్టంలో BRS (భారత రాష్ట్ర సమితి) మరియు BJP (భారతీయ జనతా పార్టీ) విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. RTV దీనికి సంబంధించి ఒక బాంబు పేల్చింది… 9 గంటలకు ఒక సెన్సేషన్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టిన RTV రవి ప్రకాష్, కరెక్ట్ గా 9 గంటలకు రాజకీయ భూకంపం లాంటి వార్త చెప్పుకొచ్చారు. రవి ప్రకాష్ నివేదికల ప్రకారం, ఈ రెండు పార్టీల మధ్య [&h...
బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా ఖండ, పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని భయభ్రఅంథులకు గురిచేస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల ఇస్తున్న అంశంపై బాంగ్లాదేశ్ ప్రజలకు, యువతకు అక్కడ ప్రభుత్వంపై, షైక్ హసీనా పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఏకంగా ప్రధాని నివాసంపైనే దాడికి పాల్పడి, ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి పూర్తిగా లూటీ చేసి, పూర్తిగా ద్వాంసం చేసారు. ఈ సమాచారం అ...
ఈరోజు ఉదయం ఆగస్టు 5న భారత స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని విధంగా తీవ్రంగా కుప్పకూలింది. ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల పైగా పడిపోయి, 60,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 250 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది, 17,800 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రాష్ కారణాలు అనేకం ఉన్నాయి. మొదటిగా, అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిరత, ప్రత్యేకంగా అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ సూచనలు, భారత మార...