మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వినూత్నంగా ఈసారి రోబో (Robot)లను వినియోగించినట్లు వెల్లడించారు. రోబోలు సమర్ధవంతంగా పని చేశాయని చెప్పారు. ప్రమాదంలో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో స్థానిక ప్రజలు సర్వం కోల్పోయారు.
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు షాక్ ఇవ్వగా.. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాల ఫలితాలు కాషాయ పార్టీకి జోష్ నిచ్చాయి. ఫలితాల వెల్లడి అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కమలం నాయకులు సమావేశమయ్యారు. మర్ జా (చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని.. ప్రజలు మాత్రం మత్ జా (వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారు
ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ ( BJP) సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ త్రిపురలో (Tripura) రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో (Nagaland) బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో( NPP) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Ib sound alert on Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)పై దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు దాడికి తెగబడొచ్చని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు (punjab police) సమాచారం అందజేసింది.
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) గురువారం రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దాఖలు చేసిన పిటీషన్‌ను మరోసారి అనుమతి ఇచ్చింది.
నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా (woman) అభ్యర్థి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో హెకాని జఖాలు (hekani jakhalu) అనే మహిళా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలిచింది. దిమాపూర్ నియోజకవర్గం నుంచి హెకాని విజయం సాధించింది. నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తర్వత తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిటం గర్వహాకారణం. రాష్ట్ర హోదా లభించి 60 ఏళ్లు. అప్పటి నుంచి నాగాలాండ్ (Nagaland...
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్(Gauri Khan)పై ముంబయిలో చీటింగ్ కేసు(cheating case) నమోదైంది. ఓ వ్యక్తి తాను ప్లాట్ కోసం 86 లక్షలు చెల్లించినప్పటికీ చెప్పిన ప్రకారం ప్లాట్ అందించలేదని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతోపాటు ప్రచారం చేసిన గౌరీ ఖాన్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైరస్ లక్షణాలు ఇంకా తెలియరాలేదు. ఆ వైరస్ బారినపడిన వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వచ్చాక వైరస్ లక్షణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వైరస్ సాధారణంగా శ్వాసకోశ, పేగులలో ఇన్ఫెక్షన్ లకు కారణమవుతుంది. ఇది సర్వసాధారణమే.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీ...
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినా బీజేపీ గెలిచిన వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో అలానే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. పార్టీల్లో చీలికను తీసుకువచ్చి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ అధికారం చేపట్టిన విషయాలు తెలిసిందే. తాజాగా అదే మాదిరి కాషాయ పార్టీ అడుగులు వేయనుంది.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.