ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.
పరీక్ష(Exams)లంటే చాలా మందికి భయం. పబ్లిక్ పరీక్షలంటే పిల్లల కంటే వారి తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లలు పరీక్ష బాగా రాయాలని వారి తల్లిదండ్రులు(Parents) దేవుళ్లకు మొక్కుతుంటారు. వాళ్లకు మంచి మార్కులు(Marks) రావాలని వేడుకుంటూ ఉంటారు. తమ పిల్లల పరీక్షను వాళ్ల సొంత పరీక్షలాగా ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి అన్ని చోట్లా జరిగేదే. కానీ ఇక్కడ మాత్రం ఓ తండ్రి తన కొడుకు పరీక్ష(Exams)...
2019 పుల్వామా దాడి(Pulwama attack) ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో 40 మంది భారత జవాన్లు(Indian soldiers) అమరులయ్యారు. పుల్వామా దాడి(Pulwama attack) జరిగి మూడేళ్లు అవుతున్నా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకూ పరిహారం అందలేదు. దీంతో మరణించిన సీఆర్పీఎఫ్(CRPF) జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు రాజ్ భవన్ కు వెళ్లి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాకు వినతి పత్రం అందించారు.
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...
కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ (Rahul Gandhi)న్యూలుక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp nadda) ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పొడుగటి గడ్డంతో కనిపించాడు. రీసెంట్ గా కేంబ్రిడ్జిలో (Cambridge) రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. రాహుల్ తాజా లుక్స్‌తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు.
యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని అంటున్నారు. ప్రజలు ఇప్పుడు మాస్క్ ధరించడం కూడా మానేశారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నా కూడా ప్రజలు మాస్క్ లు పెట్టుకోవడం లేదు
త్రిపురలో(Tripura) కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్నికి ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) పాల్గోనున్నారు. మార్చి8న నూతన గవర్నమెంట్ కొలువుదీనున్న గత నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగగా.. ఈనెల 2న ఫలితాలు వెలవడ్డాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ (Bjp) హవా కొనసాగి అధికార పీఠాన్ని అదిరోహించనుంది.
kangana ranaut:కంగనా రనౌత్ (kangana ranaut).. ఫైర్ బ్రాండ్.. ఏ విషయం పైన అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడతారు. సుత్తి లేకుండా సూటిగా చెబుతారు. సినిమా విషయాలు (cinema), రాజకీయ అంశాలు (political), కరెంట్ ఇష్యూస్ గురించి కూడా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా జనరేషన్ జెడ్ (generation z) గురించి మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.